ఈనాడు, నెల్లూరు, న్యూస్‌టుడే, నగరపాలకసంస్థ: మేయర్‌గా పోటీ ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీకి నిలిచే అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం కొన్ని పరిమితులు ...
దసరా సెలవుల్లో తాతయ్య ఇంటి వద్ద సరదాగా గడిపాడు ఆ బాలుడు. తిరిగి ఇంటికెళ్లే క్రమంలో వ్యాన్‌ ఢీకొని మృతిచెందాడు.  పోలీసులు ...
నిరుద్యోగ యువత కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్స్, డీఎస్సీ,ఏఈఈ, ఇతర నోటిఫికేషన్లు విడుదల చేసింది. 1466 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా 10 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.
అలకలు, బుజ్జగింపులు, చర్చలు, సమాలోచనలు.. ఇవీ గడిచిన నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. మిగిలిన పార్టీలవారు పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలోకి దించగా..
జిల్లాలో ప్రాదేశిక పోరుకు నామపత్రాల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరించారు.
జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, రాజాం, బొబ్బిలి పురపాలికలు, నెల్లిమర్ల నగరపంచాయతీ బడ్జెట్‌ భారీగానే ఉంటోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పద్దుల్లో రూ.200 కోట్లకుపైగా చూపారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ సన్నద్ధమైంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్సుమెంట్‌ తనిఖీలు నిర్వహిస్తోంది.
దసరా సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని వ్యాపారులు వైరాలోని డిపో నుంచి కొనుగోలు చేసిన సరకు విలువ చూస్తేనే కిక్కు లెక్క తెలుస్తోంది ...
ఓటర్ల జాబితాలో తప్పులు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వెలువడిన జాబితాలు పరిశీలిస్తే స్పష్టంగా కనపడుతున్నాయి.
తెలంగాణ ఉద్యమానికైనా.. అభివృద్ధికైనా రాష్ట్రంలో సిద్దిపేటకు ప్రత్యేక స్థానం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు.
వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన రీసర్వే ఎలికంటిపాలెం గ్రామానికి తీవ్ర శాపంగా మారింది.